అర్థం : విద్యాలయంలో అధ్యాపకులలో శ్రేష్ఠమైన లేదా ముఖ్యమైన వ్యక్తి
ఉదాహరణ :
మా విద్యాలయంలో గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాన అధ్యాపకుడు జండాను ఎగురవేశారు.
పర్యాయపదాలు : ముఖ్యఅధ్యాపకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
विद्यालय के अध्यापकों में मुख्य।
प्राथमिक विद्यालय में गणतंत्र दिवस के अवसर पर प्रधानाध्यापक ने ध्वजारोहण किया।