అర్థం : భూగోళములో ఉష్ణము_శీతలాన్ని అనుసరించి భూమి యొక్క ఐదు భాగాలలో ఏదేని ఒక భాగము.
ఉదాహరణ :
భూమండలములోని మెరూ శీతలమైన ప్రదేశము.
పర్యాయపదాలు : భూ మండలము
ఇతర భాషల్లోకి అనువాదం :
Any of the regions of the surface of the Earth loosely divided according to latitude or longitude.
geographical zone, zoneఅర్థం : రాజ్యాంగము గల ప్రత్యేక మైన భూభాగము.ఇందులో ప్రాంతాలు, నగరాలు మొదలైనవి ఉంటాయి.
ఉదాహరణ :
భారతదేశము మనందరిది.
పర్యాయపదాలు : అధిరాజ్యము, దేశము, పట్టము, పుడమి, రాజ్యము, రాష్ట్రము, సామ్రాజ్యము
ఇతర భాషల్లోకి అనువాదం :