అర్థం : వస్తువు, శక్తి మొదలుగునవి చూపించే క్రియ.
ఉదాహరణ :
చిత్రకారుడు తను గీసిన బొమ్మలను అందరి ముందు ప్రదర్శించాడు.
పర్యాయపదాలు : ఉపపాదన, తార్కిక నిరూపణ, నిర్దేశకం, ప్రకటన, స్పష్టమైన ఋజువు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సినిమా ప్రదర్శన
ఉదాహరణ :
జంతు ప్రదర్శనశాల బయట సూచనాపట్టికలో ఆట సమయం మారిపోయిందని రాశారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
खेल का प्रदर्शन।
सर्कस के बाहर सूचना पट्ट पर लिखा था कि खेल का समय बदल दिया गया है।A difficult or unusual or dangerous feat. Usually done to gain attention.
stuntఅర్థం : రకరకాల వస్తువులను ప్రజలకు చూపించుటకు ఒకచోట పెట్టడం.
ఉదాహరణ :
ఇక్కడ హస్తలిపికి సంబంధించిన ప్రదర్శన జరుగుతోంది.
పర్యాయపదాలు : కనబర్చటం, చూపించటం, ప్రదర్శించటం
ఇతర భాషల్లోకి అనువాదం :
A collection of things (goods or works of art etc.) for public display.
exhibition, expo, exposition