అర్థం : ఏదైనా ఒక రంగములో విశిష్టత సాధించుట.
ఉదాహరణ :
ప్రకాశంపంతులు బారిష్టరుగా విశేష అనుభవము గడించెను
పర్యాయపదాలు : విలక్షణమైన, విశేషమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी क्षेत्र में विशेष योग्यता रखने या पाने की क्रिया।
मनोज अमेरिका से हृदय रोग में विशिष्टीकरण हासिल कर देश लौटा।The special line of work you have adopted as your career.
His specialization is gastroenterology.అర్థం : ఇతరవాటితో కలవక పోవడం.
ఉదాహరణ :
అడవి పంది ఒక ప్రత్యేకమైన జంతువు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : విశేష స్థానంలో ఉండుట
ఉదాహరణ :
హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తరాన ఉన్నది.
పర్యాయపదాలు : విశేషమైన
ఇతర భాషల్లోకి అనువాదం :