పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రతిష్ట అనే పదం యొక్క అర్థం.

ప్రతిష్ట   నామవాచకం

అర్థం : దేవతా విగ్రహాలను మంత్రపూర్వకంగా స్థాపించడం లేదా శాశ్వతంగా నిలపడం

ఉదాహరణ : ప్రతిష్టాపన సమయంలో మందిరంలోనికి చాలా మంది చేరుకున్నారు.

పర్యాయపదాలు : ప్రతిష్టాపన


ఇతర భాషల్లోకి అనువాదం :

देवमूर्ति की स्थापना।

प्रतिष्ठान के समय मंदिर में बहुत लोग पधारे।
प्रतिष्ठान

అర్థం : ఒక చోట నుండి మరొక చోట పెట్టడం.

ఉదాహరణ : మందిరంలో విరిగిన విగ్రహాన్ని ప్రతిస్థాపనం చేయడం అత్యంత ఆవశ్యకం దొంగిలించబడిన దేవుని విగ్రహం దొరికిన తర్వాత మందిరంలో దానిని స్థాపించారు.

పర్యాయపదాలు : ప్రతిస్థాపన


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रतिस्थापित होने की क्रिया या भाव या अपने स्थान से हटी हुई वस्तु या व्यक्ति की जगह पर वैसी ही दूसरी वस्तु आदि को रखने या बैठाने की क्रिया।

मंदिर की खंडित मूर्ति की प्रतिस्थापना अति आवश्यक है।
प्रतिस्थापन, प्रतिस्थापना

The act of putting one thing or person in the place of another:.

He sent Smith in for Jones but the substitution came too late to help.
commutation, exchange, substitution

चौपाल