పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రకాశవంతమైన అనే పదం యొక్క అర్థం.

ప్రకాశవంతమైన   విశేషణం

అర్థం : దీని రంగు తేజోవంతముగా ఉండిన

ఉదాహరణ : హాస్యకారుడు మెరుపులుగల బట్టలు ధరించాడు.

పర్యాయపదాలు : కాంతివంతమైన, మెరుపు గల


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका रंग तेज़ हो।

जोकर चटकीले कपड़े पहने हुए था।
गहबर, चटक, चटकदार, चटकारा, चटकीला, चटखारा, शोख, शोख़

(color) bold and intense.

Hot pink.
hot

అర్థం : తేజోవంతముగా ఉండుట.

ఉదాహరణ : కుర్చీలో ఉన్న గాంధీజీ ముఖ వచ్ఛసు చాలా కాంతివంతమై అందరిని ఆకర్షిస్తున్నది.

పర్యాయపదాలు : ఉజ్వలమైన, కలాధరుడైన, కాంతివంతమైన, మెరవకలిగిన

అర్థం : కాంతి వంతముగా కనిపించడం

ఉదాహరణ : సూర్యుడు, చంద్రుడు దీపం మొదలైనవి ప్రకాశ వంతమైన వస్తువులు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रकाश करनेवाला या देनेवाला।

सूरज,चाँद, दीप आदि प्रकाशक वस्तुएँ हैं।
अवभासक, आदीपक, तमोहपह, द्युतिकर, द्योतक, प्रकाशक, प्रकाशी, प्रकाशीय

అర్థం : వెలుగుతో నిండిన.

ఉదాహరణ : సూర్యుడు ఒక ప్రకాశవంతమైన నక్షత్రం.

పర్యాయపదాలు : కాంతివంతమైన, వెలుగుమయమైన, శోభాయమానమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रकाश से भरा हुआ या प्रकाश से पूर्ण।

यह कमरा प्रकाशयुक्त है।
उजाली रात में वह नौकाविहार कर रहा है।
आलोकित, उँजियार, उँजियारा, उजाला, उजियार, उजियारा, उजियाला, उजीता, उजेरा, उजेला, ज्योतित, दीप्तिपूर्ण, प्रकाशपूर्ण, प्रकाशमान, प्रकाशयुक्त

Having lots of light either natural or artificial.

The room was bright and airy.
A stage bright with spotlights.
bright

चौपाल