సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : రత్నాల నుండి వెలువడు వెలుగు.
ఉదాహరణ : వజ్రం యొక్క కాంతి కళ్ళుకు మిరమిట్లు కలుపుతున్నాయి.
పర్యాయపదాలు : అంశువు, కాంతి, క్రాంతి, మినుకు, మెఱుగు, రవణం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
रत्न की चमक-दमक या दीप्ति।
The visual property of something that shines with reflected light.
అర్థం : ఒక రకమైన వెలుతురు.
ఉదాహరణ : ఆమె ముఖం కాంతివంతముగానున్నది.
పర్యాయపదాలు : కాంతి, తేజస్సు, మెరవడం
एक तरह का प्रकाश।
Merriment expressed by a brightness or gleam or animation of countenance.
ఆప్ స్థాపించండి