పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పొదలు అనే పదం యొక్క అర్థం.

పొదలు   నామవాచకం

అర్థం : ముళ్ళను కలిగి ఉండు చిన్న మొక్కలు లేదా మొక్కల సమూహం

ఉదాహరణ : వేటగాడిని చూస్తూనే అడవి పంది పొదలోనికి వెళ్ళి దాక్కున్నది.

పర్యాయపదాలు : పొద


ఇతర భాషల్లోకి అనువాదం :

घने और कांटेदार पौधों या झाड़ियों का घना समूह।

शिकारी को देखते ही जंगली सूअर झंखाड़ में छिप गया।
झंखाड़, झाँकर, झाँखर

అర్థం : అవి చిన్నచిన్న మొక్కలు వాటి కొమ్మలు భూమిపై చాలా దగ్గర-దగ్గరగా, గుబురుగా నలువైపుల వ్యాపించివుంటాయి.

ఉదాహరణ : ఈ అడవిలో పొదలు ఎక్కువగా ఉన్నాయి.

పర్యాయపదాలు : ముళ్ళపొదలు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह छोटा पौधा जिसकी डालियाँ ज़मीन के बहुत पास से निकलकर चारों ओर फैलती हैं।

इस जंगल में झाड़ की अधिकता है।
क्षुप, गुच्छ, गुच्छक, झाड़, झाड़ी

चौपाल