పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పొడుచు అనే పదం యొక్క అర్థం.

పొడుచు   క్రియ

అర్థం : చర్మంపై సూదితో ఏదేని ఒక గుర్తును ముద్రించుట.

ఉదాహరణ : శ్యామ్ తమ చేతిపై పచ్చ బొట్టును పొడిపించుకుంటున్నాడు.

పర్యాయపదాలు : గుచ్చు, చెక్కించు, పచ్చబొట్టు పొడచు


ఇతర భాషల్లోకి అనువాదం :

त्वचा पर सुइयों से तिल या और कोई चिह्न आदि छापना।

गोदनहारी श्यामा की कलाई पर गोद रही है।
गोदना

Stain (skin) with indelible color.

tattoo

అర్థం : సూది వేసేపద్దతి

ఉదాహరణ : అతను నాచేతికి సూది గుచ్చాడు

పర్యాయపదాలు : కుమ్ము, గుచ్చు, గ్రుచ్చు, తాటించు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई भी नुकीली या कड़ी वस्तु को किसी स्तर में घुसाना।

उसने मेरे हाथ में सुई चुभाई।
कोंचना, गड़ाना, गड़ोना, गोदना, चुभाना, सालना

Make a small hole into, as with a needle or a thorn.

The nurse pricked my finger to get a small blood sample.
prick, prickle

అర్థం : కత్తిని చెట్టులోనికి దింపడం

ఉదాహరణ : మోహన్ సోహన్ కడుపులో కత్తితో పొడిచాడు

పర్యాయపదాలు : కుమ్ము, గ్రుచ్చు, చొప్పించు, దింపు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को किसी स्तर में जोर से गड़ाना।

मोहन ने सोहन के पेट में चाकू घोंप दिया।
घुसाना, घुसेड़ना, घोंपना, धँसाना, पेलना, भोंकना, भौंकना

Poke or thrust abruptly.

He jabbed his finger into her ribs.
dig, jab, poke, prod, stab

అర్థం : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం

ఉదాహరణ : నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.

పర్యాయపదాలు : గాయపరచు, గుచ్చు, గ్రుచ్చు, నొప్పించు, బాధపరచు, మనసు నొప్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।

सत्य बात अकसर चुभती है।
अप्रिय लगना, खटकना, गड़ना, चुभना, बुरा लगना

Hurt the feelings of.

She hurt me when she did not include me among her guests.
This remark really bruised my ego.
bruise, hurt, injure, offend, spite, wound

चौपाल