పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పొక్కు అనే పదం యొక్క అర్థం.

పొక్కు   నామవాచకం

అర్థం : గాయంపైన ఏర్పడిన చర్మం

ఉదాహరణ : వైద్యుడు కురుపుకు మలాంపట్టీ కట్టే ముందు దాని పొక్కును శుభ్రపరిచాడు.

పర్యాయపదాలు : పక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

मवाद सूख जाने से घाव के ऊपर जमी हुई परत।

चिकित्सक ने फोड़े की मरहम-पट्टी करने से पहले उसके ऊपर के खुरंड को साफ़ किया।
खतखोट, खुरंट, खुरंड, दाल, दिउला, दिउली, पपड़ी, पपरी, पर्पटी

The crustlike surface of a healing skin lesion.

scab

అర్థం : ఎండి లేదా ముడుతలు పడి అక్కడక్కడ చిట్లి ఉన్న ఏదైనా వస్తువు యొక్క సన్నని పొర

ఉదాహరణ : నీళ్ళు తక్కువగా ఉండటం వల్ల పొలంలో పొక్కులు ఏర్పడ్డాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

सूखकर या सिकुड़ने से जगह-जगह चिटकी हुई किसी वस्तु की पतली परत।

पानी की कमी से खेत में पपड़ी पड़ गई है।
पपड़ी, पपरी, पर्पटी

A hard outer layer that covers something.

crust, encrustation, incrustation

चौपाल