పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పొందేవాడు అనే పదం యొక్క అర్థం.

పొందేవాడు   నామవాచకం

అర్థం : స్వీకరించేవాడు

ఉదాహరణ : ఉత్తరం మీద పొందేవాడి యొక్క పేరు మరియు చిరునామా స్పష్టంగా వుండాలి.

పర్యాయపదాలు : గ్రహించేవాడు, తీసుకునేవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

पाने वाला।

पत्र पर प्रापक का नाम और पता साफ-साफ लिखा होना चाहिए।
आदाता, ग्रहीता, पानेवाला, प्रापक, प्रापयिता, प्रापी, प्राप्त कर्ता, प्राप्तकर्ता, प्राप्ता

పొందేవాడు   విశేషణం

అర్థం : పొందేటువంటి వ్యక్తి.

ఉదాహరణ : లెటరు పొదే వాని చిరునామాను సృష్టంగా వ్రాయవలెను.

పర్యాయపదాలు : ప్రాప్త కర్త, ప్రాప్తుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राप्त करने वाला या पाने वाला।

प्रापक व्यक्ति का नाम पत्र पर स्पष्ट अक्षरों में लिखा होना चाहिए।
आदाता, आपक, ग्रहीता, पानेवाला, प्रापक, प्रापयिता, प्रापी, प्राप्त कर्ता, प्राप्तकर्ता, प्राप्ता

चौपाल