పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పొందడం అనే పదం యొక్క అర్థం.

పొందడం   నామవాచకం

అర్థం : తనకు లభించిన.

ఉదాహరణ : వారు పుత్ర సంతానాన్ని పొందారు.

పర్యాయపదాలు : గ్రహించడం, ప్రాప్తించడం, లభించడం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राप्त होने, हाथ में आने या मिलने की क्रिया या भाव।

उसे पुत्र रत्न की प्राप्ति हुई।
अधिगम, अधिगमन, अवाप्ति, आलंभ, आलंभन, आलम्भ, आलम्भन, प्राप्ति, भव, मिलना, संग्रहण, संप्राप्ति, सङ्ग्रहण, समवाप्ति, सम्प्राप्ति

The act of receiving.

receipt, reception

అర్థం : చాలా మంచి పనులు కష్టంగావున్న చివరికి చేయగల్గినది

ఉదాహరణ : సచిన్‍ క్రికెట్‍ ఆటలో చాలా లక్ష్యాలను పొందాడు.

పర్యాయపదాలు : చేకూరుట, దక్కుట, నెరవేరడం, ప్రాప్తించుట, సిధ్ధించుట


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बहुत ही अच्छा काम जो कठिनाई से किया गया हो।

सचिन को क्रिकेट के खेल में बहुत उपलब्धि प्राप्त हुई है।
उपलब्धि

The action of accomplishing something.

accomplishment, achievement

चौपाल