అర్థం : అందంతో కూడిన.
ఉదాహరణ :
హిమాలయ పర్వతం భారతదేశానికి కిరీటం రూపంలో శోభిల్లుతున్నది.
పర్యాయపదాలు : మెరాయించు, రమణించు, శోభించు, శోభిల్లు, సొబగుమించు
ఇతర భాషల్లోకి అనువాదం :
शोभा से युक्त होना।
हिमालय भारत माँ के सिर पर मुकुट के रूप में शोभान्वित है।అర్థం : సంతోషం కల్గించేది.
ఉదాహరణ :
ఆ దృశ్యం నాకు మనోహరంగా అనిపిస్తున్నది.
పర్యాయపదాలు : అందంగా కనిపించు, మంచిగా కనిపించు రమణించు, మెరాయించు, రమణకెక్కు, శోభించు, శోభిల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :