పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పెట్టు అనే పదం యొక్క అర్థం.

పెట్టు   క్రియ

అర్థం : పళ్ళాలలో వండిన పదార్ధాలన్నింటిని తినడానికి అనుకూలంగా ఉంచడం

ఉదాహరణ : అమ్మ మా అందరికి బోజనం వడ్డించింది

పర్యాయపదాలు : వడ్డించు


ఇతర భాషల్లోకి అనువాదం :

थाली या पत्तल में खाना लगाना।

माँ ने हम सब के लिए भोजन परोसा है।
परसना, परोसना

అర్థం : ప్రారంభించారు

ఉదాహరణ : అతను నా విచార సభ పెట్టారు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रस्तुत करना।

उसने अपने विचार सभा में रखे।
वकील ने न्यायधीश के सामने कुछ सबूत रखे।
रखना

Bring forward and present to the mind.

We presented the arguments to him.
We cannot represent this knowledge to our formal reason.
lay out, present, represent

అర్థం : ఒక చోట ఉంచడం

ఉదాహరణ : విలువైన వస్తువులను పెట్టెలో ఉంచుతారు.

పర్యాయపదాలు : ఉంచుట


ఇతర భాషల్లోకి అనువాదం :

स्थित करना।

संदूक में बहुमूल्य चीज़ों को संभाल कर रखते हैं।
घालना, धरना, रखना

Put into a certain place or abstract location.

Put your things here.
Set the tray down.
Set the dogs on the scent of the missing children.
Place emphasis on a certain point.
lay, place, pose, position, put, set

అర్థం : పువ్వును జడలో ఉంచడం

ఉదాహరణ : అతను ఒక గులాబి పువ్వును తన ప్రేయసి జడలో పెట్టాడు

పర్యాయపదాలు : గుచ్చు, దూర్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को स्थिर रखने के लिए उसका कुछ भाग किसी दूसरी वस्तु में गुसेड़ देना।

उसने एक गुलाब का फूल अपने प्रेयसी के जुड़े में खोंस दिया।
खोंसना

అర్థం : స్థలం, ఇల్లు మొదలైన చోట్ల పశువులను పెట్టడం

ఉదాహరణ : ఇక్కడ అనారోగ్యపు పశువులను ఉంచుతారు.

పర్యాయపదాలు : ఉంచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी स्थान, घर आदि के अंदर रखना।

यहाँ बीमार पशुओं को रखा जाता है।
रखना

అర్థం : వండిన ఆహార పదార్ధాలను కంచాల్లోకి వేసే పని

ఉదాహరణ : అమ్మ రామూకు సరిపడు భోజనాన్ని వడ్డిస్తున్నది.

పర్యాయపదాలు : వడ్డించు


ఇతర భాషల్లోకి అనువాదం :

खाने के लिए किसी के सामने भोज्य पदार्थ रखना।

माँ राम को भोजन परोस रही है।
परसना, परोसना

అర్థం : చొక్క గుండీలను కాజాలో వేయడం

ఉదాహరణ : చొక్కాకు గుండీలు పెడుతున్నాడు

పర్యాయపదాలు : కలుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ पर कुछ सिया, टाँका, चिपकाया, जड़ा या मढ़ा जाना।

कमीज़ में बटन लग गया है।
लगना

అర్థం : నిర్ణయించిన విధంగా నిర్ధేశించిన విధంగా ఉంచడం

ఉదాహరణ : గదిని శుభ్రంగా పెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी निश्चित या विशेष स्थिति आदि में रखना।

कमरे को साफ रखो।
वह हमेशा अपने आप को चुस्त-दुरुस्त रखती है।
रखना

అర్థం : గోరింటాకుతో చేతులను అలంకరించుకోవడం

ఉదాహరణ : తనకు చేతుల పైన గోరింటాకు పెడుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

मेंहदी,हल्दी,पान आदि का रंग चढ़ना।

उसके हाथों पर मेंहदी रची है।
रचना

అర్థం : దేవతలకు ,చనిపోయిన వారి సమాధుల పైన పూలను ఉంచడం

ఉదాహరణ : గాంధీజీ సమాధిపైన రోజు తాజా పూలను పెడతారు

అర్థం : కొత్తదాన్ని తెలియజేయడం

ఉదాహరణ : కొలంబస్ అమెరికాను కనిపెట్టాడు

పర్యాయపదాలు : కనుకొను, గుర్తించు, గుర్తుపట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी अज्ञात वस्तु या बात आदि के बारे में जानकारी हासिल करना।

कोलम्बस ने अमरीका की खोज की थी।
आविष्कार करना, खोज करना, खोज निकालना, डिस्कवर्ड, ढूँढ निकालना, ढूंढ निकालना, पता लगाना

Make a discovery, make a new finding.

Roentgen discovered X-rays.
Physicists believe they found a new elementary particle.
discover, find

అర్థం : తడి వస్తువు యొక్క ముద్దను అంటించడం.

ఉదాహరణ : రైతు తమ ఇంటి మట్టి గోడకు మట్టి మెత్తుచున్నాడు.

పర్యాయపదాలు : అంటు, అలుకు, చరుము, పట్టించు, పూయు, మెత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

गीली वस्तु का पिंड ऊपर से डाल,रख या जमा देना।

किसान अपने कच्चे घर की दीवाल पर मिट्टी थोप रहा है।
थोपना

Apply a heavy coat to.

plaster, plaster over, stick on

चौपाल