పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పూలకుండి అనే పదం యొక్క అర్థం.

పూలకుండి   నామవాచకం

అర్థం : మొక్కలు నాటే మట్టి పాత్ర

ఉదాహరణ : ఆ పూల కుండిలో గులాబి పూసింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह पात्र जिसमें फूलों के या सजावटी पौधे लगाये जाते हैं।

वह गमले में गुलाब लगा रहा है।
गमला

A container in which plants are cultivated.

flowerpot, pot

అర్థం : పూలగుత్తిని ఉంచడానికి కంచు, లోహము, మట్టితో తయారుచేసిన పాత్ర

ఉదాహరణ : హైదరాబాదులో తయారుచేసిన పూలకుండి చాలా అందంగా వుంది.

పర్యాయపదాలు : పూలకూజా, ఫ్లవర్‍వాజ్


ఇతర భాషల్లోకి అనువాదం :

फूलों के गुच्छे रखने का काँच, धातु, मिट्टी आदि का पात्र।

यह हैदराबादी फूलदान बहुत ही सुन्दर है।
गुलदान, फूलदान

An open jar of glass or porcelain used as an ornament or to hold flowers.

vase

चौपाल