పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పూర్వ అంతిమ ఆట అనే పదం యొక్క అర్థం.

పూర్వ అంతిమ ఆట   నామవాచకం

అర్థం : ముగింపు మ్యాచ్ కంటే ముందు వుండే ఆట,ఇందులో గెలిచిన ఆటగాళ్ళు, ముగింపు మరియు నిర్ణయక మ్యాచ్ ను ఆడతారు.

ఉదాహరణ : -సెమీ ఫైనల్లోకి ఎప్పుడూ నాలుగు టీమ్ లు లేదా దళాలు చేరుకుంటాయి.

పర్యాయపదాలు : సెమి ఫైనల్


ఇతర భాషల్లోకి అనువాదం :

वह अंतिम मैच के पहलेवाला मैच जिसमें जीते प्रतियोगी या प्रतियोगी दल ही अंतिम और निर्णायक मैच खेलते हैं।

सेमीफाइनल में हमेशा चार ही प्रतियोगी या प्रतियोगी दल पहुँचते हैं।
उपांत खेल, उपान्त खेल, पूर्वांतिम खेल, पूर्वान्तिम खेल, सेमी, सेमी फ़ाइनल, सेमी फाइनल, सेमीफ़ाइनल, सेमीफाइनल

One of the two competitions in the next to the last round of an elimination tournament.

semi, semifinal

चौपाल