అర్థం : విస్తారమైన జ్ఞానాన్ని గూర్చిన అవగాహన కలిగివుండే స్థితి
ఉదాహరణ :
మీరు అతని పాండిత్యంలోని లోతును గుర్తించడం లేదు.
పర్యాయపదాలు : లోతు, లోతైన అవగాహన
ఇతర భాషల్లోకి అనువాదం :
Degree of psychological or intellectual profundity.
depth