అర్థం : ఏదేని వస్తువు లేక ప్రాణితో సంబంధం కాదనుకునే క్రియ.
ఉదాహరణ :
భార్యాపిల్లలను త్యాగము చేశాక అతను సంతోషముగా లేడు.
పర్యాయపదాలు : త్యాగము, పరిత్యాగము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తమ అధికారము లేక స్వయమును పూర్తిగా ఒదులుకునే క్రియ.
ఉదాహరణ :
రాజు తమ పదవిని త్యాగము చేసినందుకు ప్రజలందరు దుఃఖించారు.
పర్యాయపదాలు : త్యాగము
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of renouncing. Sacrificing or giving up or surrendering (a possession or right or title or privilege etc.).
forgoing, forswearing, renunciation