అర్థం : పూజింపదగినది
ఉదాహరణ :
అది పూజ్యురాలైన దేవీ ప్రసాదం
పర్యాయపదాలు : ఆరాధింపదగిన, నమస్కరింపదగిన, పూజ్యురాలైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Regarded with deep or rapturous love (especially as if for a god).
Adored grandchildren.