అర్థం : మొగ్గ పువ్వు కావడానికి తోడ్పడడం
ఉదాహరణ :
సూర్య కిరణాలు కొన్ని పుష్పాలను వికసింపజేస్తాయు
పర్యాయపదాలు : వికసింపచేయు, వికసింపజేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
पुष्प के रूप में विकसित करना या पुष्पों को खिलने में प्रवृत्त करना।
सूर्य की किरणें कुछ फूलों को खिलाती हैं।