అర్థం : పూలపైన ఉండు తియ్యని పదార్థం.
ఉదాహరణ :
సీతాకోకచిలుకలు పుప్పొడిరేణువులను ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు తీసుకుపోతాయి.
పర్యాయపదాలు : పరాగరేణువులు, పుప్పొడిరేణువులు
ఇతర భాషల్లోకి అనువాదం :
The fine spores that contain male gametes and that are borne by an anther in a flowering plant.
pollen