అర్థం : చింతకాయలకు వుండే రుచి.
ఉదాహరణ :
ఆ పెరుగు అధికంగా పులిసింది.
పర్యాయపదాలు : పులిసిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తినే పదార్ధాలను ఎక్కువ సమయం నిల్వ ఉంచడం
ఉదాహరణ :
ఆ బోజనం పులిసిపోయింది
ఇతర భాషల్లోకి అనువాదం :
अधिक समय तक पड़ा रहने के कारण किसी खाद्य पदार्थ का दुर्गंधयुक्त और कसैला होना।
यह भोजन भकसा गया है।అర్థం : షడ్రుచులలో ఒకటి, దాన్ని చూడగానే నోరూరుతుంది.
ఉదాహరణ :
అతను పెరుగులో ఏమి వేసి పులుపు చేశాడో తెలీదు.
పర్యాయపదాలు : పులుపు
ఇతర భాషల్లోకి అనువాదం :