పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పురుగు అనే పదం యొక్క అర్థం.

పురుగు   నామవాచకం

అర్థం : ఎగిరే లేదా భూమి పైన పాకే జీవులు

ఉదాహరణ : కొన్ని పురుగులు మనుష్యులకు చాలా ఉపయోగపడుతాయి.

పర్యాయపదాలు : కీటకం, క్రిమి


ఇతర భాషల్లోకి అనువాదం :

उड़ने या रेंगने वाला छोटा जंतु।

कुछ कीड़े मनुष्य के लिए बहुत उपयोगी होते हैं।
कल्क, कीट, कीड़ा, नीलांगु, पीलु

Small air-breathing arthropod.

insect

అర్థం : కడుపుతో పాకె జంతువు

ఉదాహరణ : పాములకు సంబందించి ఎనిమిది కులాలు ఉన్నాయి.

పర్యాయపదాలు : పాము, సర్పం, సీదరం, హరి


ఇతర భాషల్లోకి అనువాదం :

कद्रु से उत्पन्न कश्यप के वंशज जिनका निवास पाताल में माना गया है और जो साँप जैसे होते हैं।

नागों के आठ कुल माने गए हैं।
कद्रुज, कद्रुसुत, नाग, पातालौका, भुजंग, भुजंगम

An imaginary being of myth or fable.

mythical being

అర్థం : ఆకులను తినే ఒకరకమైన కీటకం.

ఉదాహరణ : అక్కడ పురుగుల గుంపు ఉంది


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का कीड़ा।

वहाँ मकोड़ों का झुंड बैठा है।
मकोड़ा

పురుగు   క్రియ

అర్థం : పండ్లలోపలికి వెళ్లి తినేసేది.

ఉదాహరణ : గాదెలో వుంచిన గోదుమలకు పురుగుపట్టింది.

పర్యాయపదాలు : కీటకం


ఇతర భాషల్లోకి అనువాదం :

(अनाज आदि) घुन के द्वारा खाया जाना।

बखार में रखा गेहूँ घुन रहा है।
घुनना

चौपाल