పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పునరుక్తంచేయు అనే పదం యొక్క అర్థం.

అర్థం : రెండోసారిచేయుట.

ఉదాహరణ : అతను నవ్వుతూనే పునరుచ్చరించాడు.

పర్యాయపదాలు : పునరుచ్చరించు, మళ్లీచెప్పు, రెట్టింపుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

दो परतों का होना।

वह हँसते -हँसते दोहरा गया।
दुसराना, दुहराना, दोहरा होना, दोहराना

అర్థం : రెండవసారిచేయుట

ఉదాహరణ : కఠిన అధ్యాయాన్ని పునరుక్తంచేయుటవలన సులభంగా నేర్చుకొనవచ్చును.


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई बात या काम दूसरी बार कहना या करना।

हमारे शिक्षक कठिन अध्याय को हमेशा दुहराते हैं।
दुबारा करना, दुसराना, दुहराना, दोबारा करना, दोहराना, पुनरावृत्ति करना

Do over.

They would like to take it over again.
repeat, take over

चौपाल