అర్థం : చిన్న పిల్లలకి మొదటి సారిగా గుండు చేయించడం
ఉదాహరణ :
మా పిల్లాడి కేశఖండన సంస్కారం ఈరోజు ముంబా దేవి మందిరంలో ఉన్నతంగా జరిగింది.
పర్యాయపదాలు : కేశఖండనం, పుట్టెంటుకలుఇవ్వడం, వెంట్రుకలివ్వడం
ఇతర భాషల్లోకి అనువాదం :
हिन्दुओं के सोलह संस्कारों में से एक जिसमें बालक का सिर मूँड़ा जाता है।
मेरे भतीजे का मुंडन संस्कार आज मुम्बा देवी के मंदिर में संपन्न हुआ।Shaving the crown of the head by priests or members of a monastic order.
tonsure