పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పుట్టిన అనే పదం యొక్క అర్థం.

పుట్టిన   విశేషణం

అర్థం : కారణ జన్ముడు

ఉదాహరణ : మహాత్మా బుద్ధుడు ఒక అవతార పురుషుడు.

పర్యాయపదాలు : అవతరించిన, జన్మించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें ईश्वर या देवता का अंश हो या माना जाता हो।

महात्मा बुद्ध एक अवतारी पुरुष थे।
अवतारी, औतारी, देवांशधारी

అర్థం : మూలం నుండి వచ్చిన

ఉదాహరణ : అది రామాయణం ద్వారా అవతరింపబడిన పంక్తులు.

పర్యాయపదాలు : అనుసరింపబడిన, అవతరింపబడిన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी दूसरे स्थान से कोई अंश उद्धरण के रूप में लिया हुआ।(लेख या वचन)।

यह रामायण से उद्धृत पंक्तियाँ हैं।
अवतरित, उद्धृत

అర్థం : కొత్తగా వెలుగులోకి రావడం

ఉదాహరణ : అది మురికి ద్వారా వచ్చిన రోగం.

పర్యాయపదాలు : జనించిన, వచ్చిన ఉత్పన్నమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पहले न रहा हो, और अभी हाल में अस्तित्व में आया अथवा प्रकट हुआ हो।

यह गंदगी से पैदा बीमारी है।
उत्पन्न, उत्पन्न हुआ, उपजा, उपजा हुआ, जन्मा, जन्मा हुआ, जात, पैदा, पैदा हुआ, प्रवृत्त

అర్థం : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం

ఉదాహరణ : జన్మించిన వారందరు మరణించక తప్పదు.

పర్యాయపదాలు : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पैदा हुआ हो या जिसने जन्म लिया हो।

जन्मे प्राणियों की मृत्यु निश्चित है।
अधिज, अवजनित, आविर्भूत, उतपन्न, उत्पन्न, जनित, जन्मा, जन्मा हुआ, जात, निष्पन्न, पैदा, पैदा हुआ, प्रसूत, प्रसून, रूढ़, संजात, संवृत्त, सूत

Brought into existence.

He was a child born of adultery.
born

అర్థం : వేరొకరి ద్వారా జన్మించిన

ఉదాహరణ : మలేరియ దోమ కాటు ద్వారా ఉత్పన్నమయ్యే రోగము.

పర్యాయపదాలు : ఉత్పన్నమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के कारण होनेवाला या किसी के द्वारा उत्पन्न किया हुआ।

मलेरिया एक मच्छर जनित रोग है।
जनित, जन्य

चौपाल