పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పీట అనే పదం యొక్క అర్థం.

పీట   నామవాచకం

అర్థం : కూర్చొవటానికి చక్కతో చేసిన చిన్న ఆసనం

ఉదాహరణ : అతిధి పీట మీద కూర్చొని భోజనం చేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

बैठने के लिए काठ, धातु आदि का छोटा और ऊँचा आसन।

अतिथि पीढ़े पर बैठकर भोजन कर रहा है।
पटरा, पटा, पाट, पाटा, पाढ़, पीठिका, पीढ़ा

అర్థం : కూర్చోడానికి మనకోసమే నిర్ణయించబడిన ఒక స్థానం.

ఉదాహరణ : గురువుగారు రాగానే పిల్లలందరు తమ పీటల్ని వదిలి నిలిచున్నారు.

పర్యాయపదాలు : ఆసనం, గద్దె, పీఠం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्तु जिस पर बैठा जाता हो।

गुरुजी के स्वागत में बच्चे अपना आसन छोड़कर खड़े हो गये।
अवस्तार, आसन, आस्थान मंडप, आस्थान मण्डप, आस्थान-मंडप, आस्थान-मण्डप, आस्थानिका, पीठ, पीठिका, बैठकी

Furniture that is designed for sitting on.

There were not enough seats for all the guests.
seat

అర్థం : నేలపై వుంచే నేల కుర్చీలు

ఉదాహరణ : వడ్రంగి పిల్లవాడి కోసం ఒక పీట తయారుచేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा पीढ़ा।

बढ़ई ने बच्चे के लिए एक पीढ़ी बनाई।
पीढ़ी

అర్థం : కూర్చోవడానికి పడుకోవడానికి ఉపయోగపడే ఒక చెక్క వస్తువు

ఉదాహరణ : అతను బల్లమీద కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు.

పర్యాయపదాలు : చేరం, నలుచమరపీట, బల్ల, మంచం


ఇతర భాషల్లోకి అనువాదం :

काठ आदि की बनी चार पायों की चौकोर वस्तु जो बैठने, सोने आदि के काम आती है।

वह चौकी पर पालथी मारकर बैठा है।
चतुष्की, चौकी

అర్థం : శుభకార్యాలలో కూర్చోవడానికి ఉపయోగించే చిన్నబల్ల లాంటిది

ఉదాహరణ : ఆమె చాలా అందమైన పీటను తయారుచేస్తుంది.

పర్యాయపదాలు : ఆసనము, పీఠి


ఇతర భాషల్లోకి అనువాదం :

मंगल अवसरों पर आटे, अबीर आदि की लकीरों से बना चित्रण।

वह बहुत ही सुंदर अल्पना बनाती है।
अल्पना, चौक, चौका

चौपाल