పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిలుపు అనే పదం యొక్క అర్థం.

పిలుపు   నామవాచకం

అర్థం : ఎవరినైనా రమ్మని చెప్పడం

ఉదాహరణ : శీలాగారి ఆహ్వానం మీద మాత్రమే ఈ కార్యక్రమంలో భాగమయ్యాను.

పర్యాయపదాలు : ఆహ్వానం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य में सम्मिलित होने के लिए किसी को आदरपूर्वक कहने या बुलाने की क्रिया।

शीलाजी के अभिमंत्रण पर ही मैंने इस कार्य में भाग लिया।
अभिमंत्रण, अभिमन्त्रण, आकारण, आवादन, आवाहन, आहवान, आहुति, आह्वान, केतन, तलब, निमंत्रण, निमन्त्रण, पुकार, बुलावा, बुलाहट, बुलौवा

A request (spoken or written) to participate or be present or take part in something.

An invitation to lunch.
She threw the invitation away.
invitation

అర్థం : గట్టిగా ఎవరినైనా పిలుచుట.

ఉదాహరణ : యజమాని పిలుపు విని పనివాడు హడావిడిగా వచ్చాడు.

పర్యాయపదాలు : కేక


ఇతర భాషల్లోకి అనువాదం :

वह ज़ोर का शब्द जो किसी को पुकारने के लिए किया जाय।

मालिक की पुकार सुनकर नौकर दौड़ता हुआ आया।
अहान, आक्रंद, आक्रंदन, आक्रन्द, आक्रन्दन, आवाज, आवाज़, आहाँ, आहां, क्रोश, टेर, पुकार, बुलाहट, हाँक, हाँका, हांक, हांका, हाव, हेरी

అర్థం : ఎవరినైనా పిలవడానికి చేసే పని

ఉదాహరణ : నా కేక వినగానే అతను గదిలో నుండి బయటికి వచ్చాడు.

పర్యాయపదాలు : అరుపు, కేక, పిలవడం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को बुलाने या पुकारने का काम।

मेरे आवादन के बाद वह कमरे से बाहर आया।
आवादन, पुकारना, बुलाना

चौपाल