పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిలవడం అనే పదం యొక్క అర్థం.

పిలవడం   నామవాచకం

అర్థం : ఎవరినైనా పిలవడానికి చేసే పని

ఉదాహరణ : నా కేక వినగానే అతను గదిలో నుండి బయటికి వచ్చాడు.

పర్యాయపదాలు : అరుపు, కేక, పిలుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को बुलाने या पुकारने का काम।

मेरे आवादन के बाद वह कमरे से बाहर आया।
आवादन, पुकारना, बुलाना

పిలవడం   క్రియ

అర్థం : కబురుపెట్టడం

ఉదాహరణ : అమ్మ భోజనం తయారు చేసి పిల్లాడిని పిలిచింది.

పర్యాయపదాలు : కేకవేయడం, పిలచడం


ఇతర భాషల్లోకి అనువాదం :

ज़ोर से पुकारना या बुलाना।

माँ ने भोजन करने के लिए बेटे को हाँक लगाई।
गुहार लगाना, गोहार लगाना, हाँक लगाना

चौपाल