పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పినతల్లి అనే పదం యొక్క అర్థం.

పినతల్లి   నామవాచకం

అర్థం : నాన్న రెండో భార్య

ఉదాహరణ : రాముని సవతి తల్లి ఒక ధర్మపరాయణ మహిళ.

పర్యాయపదాలు : సవతాలు, సవతి తల్లి, సౌతితల్లి


ఇతర భాషల్లోకి అనువాదం :

पिता की दूसरी पत्नी अर्थात माता की सौत।

राम की सौतेली माँ एक धर्मपरायण महिला हैं।
दुमाता, धन्या, मतेई, मातृका, मातृगंधिनी, मातृसपत्नी, मैभा, मैभा महतारी, विमाता, सौतेली माँ, सौतेली माता

The wife of your father by a subsequent marriage.

stepmother

పినతల్లి   విశేషణం

అర్థం : తల్లి సోదరి లేదా తల్లి సోదరికి చెందిన

ఉదాహరణ : రాణి పినతల్లి మామయ్య డిల్లీలో ఉంటున్నాడు

పర్యాయపదాలు : పిన్నమ్మ, పిన్ని


ఇతర భాషల్లోకి అనువాదం :

मौसी से संबंधित या मौसी का।

रानी के मौसेरे ससुर दिल्ली में रहते हैं।
मौसिया, मौसियाउत, मौसेरा

चौपाल