పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిట్ట అనే పదం యొక్క అర్థం.

పిట్ట   నామవాచకం

అర్థం : అత్యంత చిన్నగా వుండే పక్షి

ఉదాహరణ : పిట్ట కాకి రంగులో వుంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

गौरैया के आकार का एक पक्षी।

बगेड़ी खाकी रंग की होती है।
बगेड़ी, बगेरी

అర్థం : మైనా జాతికి చెందిన ఒక పక్షి

ఉదాహరణ : చరఖీ గొంతు మదురంగా ఉంటుంది.

పర్యాయపదాలు : చరఖీ


ఇతర భాషల్లోకి అనువాదం :

मैना की तरह की एक चिड़िया।

चरखी की आवाज़ मीठी होती है।
कचबचिया, कलहँटी, गंगई, गलगल, गलगलिया, गलारी, चरखी, भैना, सिरगोटी

అర్థం : రెక్కల సహాయంతో ఆకాశంలో విహరించే జీవి

ఉదాహరణ : సరస్సు ఒడ్డున రంగు రంగుల పక్షులు కూర్చున్నాయి.

పర్యాయపదాలు : ఖగమనం, ఖచరం, గగనచరం, గూడుకానుపు, గూడుపుట్టువు, గ్రుడ్డుకానుపు, దివౌకసం, ద్యుగం, ద్యుచరం, ద్యోభూమి, ద్విజం, పక్కి, పక్షి, పతంగం, ప్;లుకం, ప్లావి, విహంగం, విహాయసం, శకుంతలం, శకుంతి, శకుని, సరంగం, సరండం, సారసం


ఇతర భాషల్లోకి అనువాదం :

Warm-blooded egg-laying vertebrates characterized by feathers and forelimbs modified as wings.

bird

चौपाल