పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిచ్చివాడు అనే పదం యొక్క అర్థం.

పిచ్చివాడు   నామవాచకం

అర్థం : మెదడు పనిచేయనివాడు

ఉదాహరణ : మార్గమధ్యములో ఒక పిచ్చివాడు తమలోతాము మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు.

పర్యాయపదాలు : ఉన్మత్తుడు, ఉన్మాదకుడు, ఉన్మాది, తిక్కోడు, పాగలుడు, పిచ్చోడు, మతిభ్రమించినవాడు, వెర్రివాడు, వెర్రోడు, సోన్మాదుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यक्ति जिसके दिमाग ने काम करना छोड़ दिया हो।

सड़क पर एक पागल व्यक्ति आप से आप बात करते हुए चला जा रहा था।
कितव, पागल, पागल व्यक्ति, प्रकीर्ण, बावरा, बावला, बौरा

A person who is regarded as eccentric or mad.

nutter, wacko, whacko

అర్థం : మానసికంగా స్థిమితం లేకపోవడం

ఉదాహరణ : అత్యధిక బాధల కారణంగా అతడు ఉన్మాదిగా మారాడు.

పర్యాయపదాలు : ఉన్మాది


ఇతర భాషల్లోకి అనువాదం :

मस्तिष्क का वह रोग जिसमें मन और बुद्धि का संतुलन बिगड़ जाता है।

अत्यधिक शोक के कारण उसे उन्माद हो गया।
उन्मत्तता, उन्माद, उन्माद रोग, चित्त विक्षिप्तता, चित्त विभ्रम, पागलपन, प्रमाद, बदहवासी, विक्षिप्तता

Relatively permanent disorder of the mind.

insanity

పిచ్చివాడు   విశేషణం

అర్థం : ఎక్కువగా మాట్లాడువాడు

ఉదాహరణ : అతడు ఒక వదరుబోతు

పర్యాయపదాలు : వదరుబోతు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे कुछ झक या सनक हो।

वह एक झक्की व्यक्ति है।
झक्की, सनकी, सिरफिरा

Informal or slang terms for mentally irregular.

It used to drive my husband balmy.
around the bend, balmy, barmy, bats, batty, bonkers, buggy, cracked, crackers, daft, dotty, fruity, haywire, kookie, kooky, loco, loony, loopy, nuts, nutty, round the bend, wacky, whacky

चौपाल