అర్థం : బాగా శుభ్రంచేసిన.
ఉదాహరణ :
వర్షాకలంలో రోగాల నుండి కాపాడు కొనుటకు శుద్దిచేసిన నీటిని త్రాగవలెను.
పర్యాయపదాలు : నిర్మలముచేయబడ్డ, పరిశుద్ధమైన, పవిత్రమైన, శుద్దిచేయబడ్డ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ధర్మమానుసారం శుద్థంగా ఉండుట.
ఉదాహరణ :
కాశీ ఒక పవిత్రమైన స్థలం.
పర్యాయపదాలు : పవిత్రమైన, శుద్ధమైన, శుభ్రపరిచిన
ఇతర భాషల్లోకి అనువాదం :