పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పాలకుడు అనే పదం యొక్క అర్థం.

పాలకుడు   నామవాచకం

అర్థం : దేశాన్ని పరిపాలించేవాడు

ఉదాహరణ : త్రేత్రాయుగంలో శ్రీరాముడు అయోధ్యకు రాజు.

పర్యాయపదాలు : ధరణీపతి, నరపాలుడు, నృపాలుడు, నృపుడు, పుడమీశుడు, పృధ్వీపతి, ప్రభువు, భూపతి, భూపాలుడు, మహీపతి, రాజు, విభుడు, స్వామి


ఇతర భాషల్లోకి అనువాదం :

A male sovereign. Ruler of a kingdom.

King is responsible for the welfare of the subject.
king, male monarch, raja, rajah, rex

పాలకుడు   విశేషణం

అర్థం : పాలించేవాడు

ఉదాహరణ : పాలకుడు అయినటువంటి ఈశ్వరుడు అన్ని జీవాలకు భోజనాన్ని ఏర్పాటుచేస్తాడు

పర్యాయపదాలు : పాలనకర్త


ఇతర భాషల్లోకి అనువాదం :

पालन-पोषण करने वाला।

पालक ईश्वर सभी जीवों के भोजन की व्यवस्था करता है।
अवरक्षक, पपु, परिपालक, परिपालयिता, पालक, पालनकर्ता, पालनहार, पोषक, संपोषक

Providing or receiving nurture or parental care though not related by blood or legal ties.

Foster parent.
Foster child.
Foster home.
Surrogate father.
foster, surrogate

चौपाल