పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పాపియైన అనే పదం యొక్క అర్థం.

పాపియైన   విశేషణం

అర్థం : మోసపు పనులు చేయువాడు.

ఉదాహరణ : అతను పాపియైన వ్యక్తి, ఎందుకంటే ఎప్పుడూ చెడుపనులు చేస్తూవుంటాడు.

పర్యాయపదాలు : దుస్కర్ముడైన, దోషియైన, పాపాత్ముడైన, పాపిష్టిగల


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत बड़ा पापी या महापाप करनेवाला।

वह महापापी है, हमेशा दुष्कर्मों में लिप्त रहता है।
पापाधम, पापिष्ठ, महानीच, महापापी

అర్థం : పుణ్యంకాని పనులు.

ఉదాహరణ : ఇప్పటికీ గ్రామీణ క్షేత్రంలో ప్రజలు పాపియైన జీవితాన్ని సాగించడానికి విముఖత కలిగి వున్నారు.

పర్యాయపదాలు : పాపపూరితమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

नरक का या नरक से संबंध रखनेवाला।

आज भी ग्रामीण क्षेत्रों में लोग नारकीय जीवन जीने के लिए मजबूर हैं।
नरकीय, नारकिक, नारकीय, पापलोक्य

Characteristic of or resembling Hell.

Infernal noise.
Infernal punishment.
infernal

चौपाल