అర్థం : మానవుని ద్వారా తయారుచేయబడిన వస్తువు.
ఉదాహరణ :
అతడు కుక్కకు మట్టిపాత్రలో పాలను తాగిస్తున్నాడుమట్టిపాత్రలో తయారుచేసిన వంట చాలా రుచిగా ఉంటుంది.
పర్యాయపదాలు : గిన్నె
ఇతర భాషల్లోకి అనువాదం :
Any object that can be used to hold things (especially a large metal boxlike object of standardized dimensions that can be loaded from one form of transport to another).
containerఅర్థం : లోహంతో, మట్టి తయారు చేసిన వస్తువు
ఉదాహరణ :
బంగారుతో చెక్కిన పాత్ర చాలా అందంగా ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Metal or earthenware cooking vessel that is usually round and deep. Often has a handle and lid.
potఅర్థం : ఏదేని అంకిత దృశ్యము, సంఘటన మొదలగువాటి యొక్క ఆధారము.
ఉదాహరణ :
ఈ సినిమా కుటుంబానికి సంబంధమైన భూమికను ఆధారం చేసుకొని నిర్మించబడింది.
పర్యాయపదాలు : భూమిక
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो किसी अंकित दृश्य, घटना आदि का आश्रय या आधार होता है।
यह फिल्म पारिवारिक पृष्ठभूमि पर बनी है।The part of a scene (or picture) that lies behind objects in the foreground.
He posed her against a background of rolling hills.అర్థం : అన్నం వండడానికి ఉపయోగించే గిన్నె
ఉదాహరణ :
సీత పొయ్యి మీద ఒక పాత్రలో అన్నము మరియు ఇంకో పాత్రలో పప్పు వండుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार का बड़ा और गहरा बर्तन जो भोजन बनाने के काम आता है।
सीता चूल्हे पर एक तसले में चावल और एक तसली में दाल बना रही है।A kitchen utensil made of material that does not melt easily. Used for cooking.
cooking utensil, cookwareఅర్థం : కథ, నవల, సినిమాలో మొదలైన వాటిలో ఒక వ్వక్తిని తీసుకొని చేసేటటువంటి భావన
ఉదాహరణ :
నాటకంలో అన్ని పాత్రలు సజీవంగా పోషించారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆహారాన్ని వండటానికి ఉపయోగపడే ఒక లోహ సాధనం
ఉదాహరణ :
ఆమె పాత్రలో అన్నం వండుతున్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :