పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పాతు అనే పదం యొక్క అర్థం.

పాతు   నామవాచకం

అర్థం : ఏదైన విత్తనాలను లేక మొక్కలను మట్టిలో పెట్టడం.

ఉదాహరణ : ఆ రైతు పొలంలో విత్తనాలను నాటాడు.

పర్యాయపదాలు : నాటు


ఇతర భాషల్లోకి అనువాదం :

बीज या पौधे आदि एक स्थान से लाकर दूसरे स्थान पर लगाने की क्रिया।

वह धान की रोपाई करने के लिए खेत को पानी से भर रहा है।
आरोप, आवपन, रुपाई, रोपण, रोपनी, रोपाई

The act of removing something from one location and introducing it in another location.

The transplant did not flower until the second year.
Too frequent transplanting is not good for families.
She returned to Alabama because she could not bear transplantation.
transplant, transplantation, transplanting

పాతు   క్రియ

అర్థం : పొడవాటి వస్తువును గుంతలో పూడ్చడం.

ఉదాహరణ : అతను పశువులను పాకలో కట్టుటకు గూటాలను పాకలో పాతుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

लम्बी वस्तु आदि का सिरा किसी गड्ढे में जमाकर उसे खड़ा करना।

किसान पशुओं को बाँधने के लिए खूँटा गाड़ रहा है।
गाड़ना

Fix or set securely or deeply.

He planted a knee in the back of his opponent.
The dentist implanted a tooth in the gum.
embed, engraft, imbed, implant, plant

అర్థం : చెట్లను పెంచడానికి భుమిలో పెట్టే పద్దతి

ఉదాహరణ : తోట మాలి పూలతొట్లలో గులాబి అంట్లని నాటాడు

పర్యాయపదాలు : నాటు


ఇతర భాషల్లోకి అనువాదం :

पौधे आदि को मिट्टी के अंदर डालकर पानी, खाद आदि देना।

माली ने गमलों में गुलाब की कलमें लगाईं।
जमाना, रोपना, लगाना

Put or set (seeds, seedlings, or plants) into the ground.

Let's plant flowers in the garden.
plant, set

అర్థం : మొక్కలను పెంచడంకోసం భూమిలో పూడ్చడం

ఉదాహరణ : రైతు పొలంలో గోధుమ మొక్కల్ని నాటుతున్నాడు

పర్యాయపదాలు : నాటు, పూడ్చు, విత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

उपजाने के लिए खेत में बीज छिड़कना या बिखेरना।

किसान खेत में गेहूँ बो रहा है।
बीज डालना, बोआई करना, बोना, बोवाई करना

चौपाल