పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పాచికలాట అనే పదం యొక్క అర్థం.

పాచికలాట   నామవాచకం

అర్థం : పాచికలతొ ఆడే ఆట

ఉదాహరణ : అతనికి పాచికలాట ఆడటం ఇష్టం.

పర్యాయపదాలు : జూదము


ఇతర భాషల్లోకి అనువాదం :

एक खेल जो बिसात पर गोटियों से खेला जाता है।

उसे चौपड़ खेलना पसंद है।
आकर्ष, चौपड़, चौसर, दरोदर, पाँसा, पासा

అర్థం : ధనము, వస్తువులు మొదలగువాటిని పందెంగాపెట్టి గెలుపు ఓటముల కోసం ఆడేఆట, మహాభారతంలో ఈ ఆట వలన పాండవులు సర్వం కోల్పోయారు.

ఉదాహరణ : ధర్మరాజు జూదంలో ద్రౌపదిని ఓడిపోయాడు.

పర్యాయపదాలు : అక్షవిద్య, జూజము, జూదము, దాయాలు, ద్యూతము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह धन, वस्तु आदि जो पाँसे, जुए आदि खेलों के समय हार-जीत के लिए खिलाड़ी सामने रखते हैं।

युधिष्ठिर ने पाँसे के खेल में द्रौपदी को दाँव पर लगाया था।
आक्षिक, दाँव, दाव, दावँ, पण

The money risked on a gamble.

bet, stake, stakes, wager

चौपाल