అర్థం : నూనె లేక నెయ్యిలో వండినటువంటి భోజనము
ఉదాహరణ :
పండుగలలో అరిసెలు, పూరీలు మొదలుగునవి రకరకాల వంటలు తయారు చేస్తారు.
పర్యాయపదాలు : పాచనం, వంట, వంటకం
ఇతర భాషల్లోకి అనువాదం :
तेल या घी में पकाया हुआ खाद्य।
त्योहारों में मालपुआ, पूरी आदि तरह-तरह के पकवान बनते हैं।