అర్థం : పసుపు రంగులాంటి గంధం
ఉదాహరణ :
మహాత్మగారు అతని శరీరంపైన అక్కడక్కడ పసుపు చందన లేపానాన్ని పూసుకుంటారు.
పర్యాయపదాలు : పసుపు గంధం
ఇతర భాషల్లోకి అనువాదం :
Close-grained fragrant yellowish heartwood of the true sandalwood. Has insect repelling properties and is used for carving and cabinetwork.
sandalwood