పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పఱపించు అనే పదం యొక్క అర్థం.

పఱపించు   క్రియ

అర్థం : కూర్చోవడానికి నేలమీద చాపను వేయడం.

ఉదాహరణ : అతడు బజారు నుండి రాగానే చాపను పరిచి కుర్చోని విశ్రాంతి తీసుకొన్నాడు.

పర్యాయపదాలు : చాచు, పఱచు, వేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ लेट या बहुत फैलकर बैठना।

वह बाज़ार से आने के बाद आराम कुर्सी पर पसर गया।
पसरना, फैलना

Extend one's body or limbs.

Let's stretch for a minute--we've been sitting here for over 3 hours.
stretch, stretch out

चौपाल