పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరీక్షచేయు అనే పదం యొక్క అర్థం.

పరీక్షచేయు   క్రియ

అర్థం : ఏదైనా క్రొత్త విషయాన్ని సత్యము మొదలగు వాటి గురించి తెలియజేయుట

ఉదాహరణ : శాస్త్రవేత్తలు క్రొత్త జబ్బుల కారణాలపైన పరీక్షచేయుచున్నారు.

పర్యాయపదాలు : అన్వేషించు, పరిశీధించు, శోధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई नई बात, तथ्य आदि का पता लगाना।

वैज्ञानिक नए रोग के कारणों पर शोध कर रहे हैं।
अनुसंधान करना, खोज करना, शोध करना

అర్థం : ఏదైనా వస్తువును విడమర్చి చూడటం

ఉదాహరణ : మా పనిని ఒక భాషాజ్ఞాని పరీక్ష చేస్తాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

यह देखना कि कोई काम ठीक से हुआ है या नहीं।

हमारे काम को एक भाषाविज्ञानी जाँचेंगे।
जाँच करना, जाँचना, जांच करना, जांचना

Examine carefully for accuracy with the intent of verification.

Audit accounts and tax returns.
audit, inspect, scrutinise, scrutinize

అర్థం : ఏవైనా వస్తువులను లేదా మాటల గూర్చి సమగ్రంగా తెలుసుకునేందుకు జాగ్రత్తగా చేయుపని.

ఉదాహరణ : ఆ సంస్థ తన ఉత్పాదక వస్తువులను పరీశీలన చేసింది.

పర్యాయపదాలు : పరిశీలన చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

छान-बीन या जाँच-पड़ताल करने के लिए कोई वस्तु या बात अच्छी तरह देखना।

यह संस्था अपनी उत्पादित वस्तुओं की समीक्षा कर रही है।
समीक्षा करना

Observe, check out, and look over carefully or inspect.

The customs agent examined the baggage.
I must see your passport before you can enter the country.
examine, see

అర్థం : ఒక విషయంను సత్యమా , అసత్యమా అని నిర్ణయం చేసేది”

ఉదాహరణ : శాస్త్రవేత్తలు బ్లాక్ హాల్ మీద పరిశీలన చేస్తున్నారు

పర్యాయపదాలు : పరిశీలన చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय की सत्यता या असत्यता का निर्णय करना।

वैज्ञानिक ब्लैक होल के बारे में जाँच कर रहे हैं।
जाँच करना, जाँचना, जांच करना, जांचना

Confirm the truth of.

Please verify that the doors are closed.
Verify a claim.
verify

అర్థం : అర్హతలు, సామర్థ్యాలు, గుణాలు, ప్రవర్తనలు తెలుసుకునేందుకు వాటికి సంబంధించినవి చేసేక్రియ.

ఉదాహరణ : కంసాలి బంగారాన్ని బాగా పరీక్షిస్తున్నాడు.

పర్యాయపదాలు : పరికించు, పరిశీలనచేయు, పరిశీలించు, పరీక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

योग्यता, विशेषता, सामर्थ्य, गुण आदि जानने के लिए शोध संबंधी कार्य करना या कुछ विशेष काम करना।

सोनार सोने की शुद्धता परखता है।
जाँच करना, जाँचना, जांच करना, जांचना, टेस्ट करना, परखना, परीक्षण करना

Put to the test, as for its quality, or give experimental use to.

This approach has been tried with good results.
Test this recipe.
essay, examine, prove, test, try, try out

అర్థం : నిర్ధారించుకోవడం

ఉదాహరణ : ముందుగానే నేను మంచి చికిత్స ద్వారా మంచి పధ్ధతిలో పరీక్ష చేయించుకొన్నాను


ఇతర భాషల్లోకి అనువాదం :

* किसी परीक्षण से गुजरना।

पहले आप किसी अच्छे चिकित्सक से अच्छी तरह से अपना परीक्षण कराइए।
जाँच कराना, टेस्ट कराना, परीक्षण कराना

Undergo a test.

She doesn't test well.
test

चौपाल