అర్థం : యంత్రముల ద్వారా వస్తువులను తయారుచేసే సంస్థ
ఉదాహరణ :
ఈ పరిశ్రమలో శ్రామికులు బంద్ చేస్తున్నారు.
పర్యాయపదాలు : కర్మాగారం
ఇతర భాషల్లోకి అనువాదం :
Buildings for carrying on industrial labor.
They built a large plant to manufacture automobiles.