అర్థం : మలినం లేకుండా ఉండుట.
ఉదాహరణ :
ఆభరణం శుద్థమైన బంగారంతో తయారు చేసినది.
పర్యాయపదాలు : తేటైన, శుద్థమైన, శుద్ధియైన, శుభ్రమైన, స్వచ్ఛమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Free of extraneous elements of any kind.
Pure air and water.అర్థం : కలిషితంలేని
ఉదాహరణ :
సీత మందిరంలో పరిశుభ్రమైన పువ్వులను ఉంచింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
जो म्लान या कुम्हलाया न हो।
सीता मंदिर में ताज़े पुष्प चढ़ा रही है।