అర్థం : ఏదేని వస్తువు యొక్క గుణ, దోషము మొదలైన వాటిని అనుభవ పూర్వకముగా చూచుట
ఉదాహరణ :
తాడుఆట క్షుణ్ణంగా పరిశీలించే ఆట.
పర్యాయపదాలు : క్షుణ్ణంగా, పరీక్ష
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని సంఘటన లేక విషయాల యొక్క మూలకారణాల లేక రహస్యాలను కనుగొనే క్రియ.
ఉదాహరణ :
ఈ విషయాలను పై అధికారుల ద్వారా పరిశీలన చేయించబడును.
పర్యాయపదాలు : వెదకుట
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
ఉదాహరణ :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
పర్యాయపదాలు : తనిఖీ, పరిశోధన, పరీక్ష, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
ఇతర భాషల్లోకి అనువాదం :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.అర్థం : బాగుగా పరీక్షించే క్రియ
ఉదాహరణ :
ప్రయోగాలు చేయునపుడు బాగుగా చూసిన పిమ్మటే ముగింపును ఇవ్వాలి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
ఉదాహరణ :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
పర్యాయపదాలు : టెస్టు, పరిశోధన, పరీక్ష, శోధన, సంశోధన, సమీక్ష
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingఅర్థం : ఏదేని పని , లేక మాట మరియు వ్యవహారమును చాలా లోతుగా చూచే క్రియ.
ఉదాహరణ :
అతను పొలం పనులను పర్యవేక్షిస్తున్నాడు.
పర్యాయపదాలు : నిరీక్షణ, పర్యవేక్షణ, వీక్షణం
ఇతర భాషల్లోకి అనువాదం :
Management by overseeing the performance or operation of a person or group.
oversight, superintendence, supervising, supervisionఅర్థం : మంచి పద్ధతిగా చూడుట
ఉదాహరణ :
ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు పరీక్షించి తీసుకోవాలి.
పర్యాయపదాలు : పరిశోధన, పరీక్షించి
ఇతర భాషల్లోకి అనువాదం :
अच्छी तरह देख भाल कर।
किसी भी वस्तु को खरीदने से पहले उसे जाँच-परखकर लेनी चाहिए।