అర్థం : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.
ఉదాహరణ :
అతడు ఒక మంచి తత్వవేత్త.
పర్యాయపదాలు : తత్వవేత్త, పరిశోధకుడు, పరీక్షకుడు, విచారకుడు, శోధకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Someone who exercises the mind (usually in an effort to reach a decision).
thinkerఅర్థం : ఏదైన వస్తువును క్షుణ్ణంగా చూసేవాడు
ఉదాహరణ :
అతడు ఒక మంచి పరిశీలకుడు.
పర్యాయపదాలు : పరిక్షకుడు, విచారకుడు, వివేచకుడు, శోదకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A person who is professionally engaged in the analysis and interpretation of works of art.
critic