పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరిపోషించు అనే పదం యొక్క అర్థం.

పరిపోషించు   క్రియ

అర్థం : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట

ఉదాహరణ : కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు

పర్యాయపదాలు : పెంచు, పోషించు, భరించు, సాకు, సాదు


ఇతర భాషల్లోకి అనువాదం :

पशु, पक्षी आदि को अपने पास रखकर खिलाना-पिलाना।

कुछ लोग शौक से कुत्ते, बिल्ली, तोता अदि पोसते हैं।
पालना, पोसना

Raise.

She keeps a few chickens in the yard.
He keeps bees.
keep

चौपाल