పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరిపాలన అనే పదం యొక్క అర్థం.

పరిపాలన   నామవాచకం

అర్థం : రాజ్యంలోని అన్ని కార్యాలను ఏర్పాటు చేసి నిర్వహించుట.

ఉదాహరణ : ప్రస్తుతం దేశపరిపాలన అవినీతిపరుల చేతుల్లో ఉంది

పర్యాయపదాలు : అధిశాసనం, అభిశాసనం, ఏలిక, ఏలుబడి, పాలన, పాలనం, ప్రశాసనం


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : ప్రజలను పాలించుట.

ఉదాహరణ : రాణి లక్ష్మీబాయి ఒక నేర్పరియైన పరిపాలకురాలు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो शासन करती हो।

रानी लक्ष्मी बाई एक कुशल शासिका थीं।
शासिका

A woman emperor or the wife of an emperor.

empress

అర్థం : రాజ్యంను ఏలడం

ఉదాహరణ : భారతదేశంలో పరిపాలన ప్రజలకనుకూలంగా ఉంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

The form of government of a social organization.

civil order, polity

పరిపాలన   విశేషణం

అర్థం : ప్రభువుల రీతి

ఉదాహరణ : నవాబుల యొక్క పరిపాలన అంచనాకు వాళ్ళ ప్రతి చెడుపనులు బహిర్గతమవుతున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

अमीरों या धनवानों जैसा या जिससे अमीरी प्रगट हो।

नवाबों का अमीराना अंदाज उनकी हर हरकतों से ज़ाहिर होता था।
अमीराना, अमीरी

Of size and dignity suggestive of a statue.

stately, statuesque

चौपाल