అర్థం : వాస్తవంలో లేకపోయినా పరిచయం ద్వారా ఏర్పడిన బంధం
ఉదాహరణ :
అతడు మాటల ద్వారా సంబంధం పెంచుకున్నఅన్నయ్య
పర్యాయపదాలు : మాటల ద్వారా సంబంధం పెంచుకున్న, ముఖపరిచయం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైతే తెలుసుకొనబడిఉన్నదో.
ఉదాహరణ :
అది నాకు తెలిసిన విషయమే.
ఇతర భాషల్లోకి అనువాదం :
Apprehended with certainty.
A known quantity.అర్థం : ఎవ్వరితోనైన ముందే మాట్లాడి ఉండుట.
ఉదాహరణ :
ఆ సభలో నాకు పరిచమైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
పర్యాయపదాలు : ఎఱుకైన, తెలిసిన, పరిచితైన, మాలిమైన, విభావనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो जाना पहचाना हो या जिसको जाना गया हो।
वह कुछ परिचित लोगों के साथ घूम-घूमकर सबको नववर्ष की शुभकामनाएँ दे रहा है।