అర్థం : ఇతరులపై ఆధారపడే జీవి
ఉదాహరణ :
పిడుదు ఒక రకమైన పరాన్నజీవి.
పర్యాయపదాలు : పరాన్నభోజి
ఇతర భాషల్లోకి అనువాదం :
An animal or plant that lives in or on a host (another animal or plant). It obtains nourishment from the host without benefiting or killing the host.
parasiteఅర్థం : ఇతరుల పై ఆధారపడిన.
ఉదాహరణ :
గ్రామాలలో ఎక్కువగా స్త్రీలు పరాన్నజీవితాన్ని గడుపుతారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
दूसरों पर अवलंबित रहनेवाली।
गाँवों की अधिकांश महिलाएँ आश्रिता होती हैं।